Home » photogallery » movies »

DAGGUBATI VENKATESH RAVI TEJA WILL COME UP WITH BIGGEST MULTISTARRAR SLB

Ravi Teja: వెంకటేష్‌తో తెరపంచుకోనున్న రవితేజ.. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మల్టీస్టారర్!

Ravi Teja Venkatesh: మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు విక్టరీ వెంకటేష్. తాజాగా ఆయనతో రవితేజ తెరపంచుకోబోతున్నారని తెలుస్తోంది.