హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Paidi Jairaj Birth Anniversary: తెలంగాణ నుంచి వెళ్లి బాలీవుడ్‌ను ఏలిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్..

Paidi Jairaj Birth Anniversary: తెలంగాణ నుంచి వెళ్లి బాలీవుడ్‌ను ఏలిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్..

Paidi Jairaj Birth Anniversary |హిందీ చిత్ర సీమలో మన తెలుగు నటీమణులు వహీదా రెహ్మాన్, రేఖ, శ్రీదేవి లాంటి వారు విజయ బావుటా ఎగరవేసారు. కానీ తెలుగు నటులు హిందీలో పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందులో తొలితరంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మనకందరికీ బాగా తెలిసిన ఎల్వీ ప్రసాద్. ఈయన తొలి భారతీయ టాకీ చిత్రం ' ఆలం ఆరా 'లో రెండు, మూడు వేషాలను వేశారు. ఆయన కంటే ముందు పైడి జైరాజ్ బాలీవుడ్‌లో జెండా ఎగరవేసారు. నేడు ఈ మహానటుడి 113వ జయంతి.

Top Stories