Dadasaheb Phalke Award for Rajinikanth: రజినీకాంత్ కంటే ముందు దక్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు వీళ్లే..

Dadasaheb Phalke Award For Super Star Rajinikanth: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.మన దేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం.17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. మొత్తంగా 51 సార్లు ప్రకటించిన ఈ అవార్డును దక్షిణాది నుంచి ఎంత మంది అందుకున్నారో మీరు ఓ లుక్కేయండి.