హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Dadasaheb Phalke Award for Asha Parekh: ఆషా పరేఖ్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు వీళ్లే..

Dadasaheb Phalke Award for Asha Parekh: ఆషా పరేఖ్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు వీళ్లే..

Asha Parekh Receivs Dadasaheb Phalke Award:  బాలీవుడ్‌లో ఒకప్పటి తరాన్ని తన అందం, అభినయంతో అలరించిన నటి ఆషా పరేఖ్‌కు అరుదైన గౌరవం దక్కింది.  కేంద్ర ప్రభుత్వం  ప్రభుత్వం 2020 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అందుకోనున్న 52వ వ్యక్తి. ఈమె కంటే ముందు ఈ అవార్డు అందుకున్న భారతీయ సినీ దిగ్గజాలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories