Home » photogallery » movies »

CYBERABAD POLICE ISSUED NOTICE TO TOLLYWOOD HERO SAI DHARAM TEJ WHO GET INJURED IN RECENT ACCIDENT PK

Sai Dharam Tej accident: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. త్వరలోనే చార్జిషీట్ దాఖలు..

Sai Dharam Tej accident: టాలీవుడ్‌‌ను కుదిపేసిన ప్రమాదం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej accident) యాక్సిడెంట్ న్యూస్. వినాయకచవితి రోజు హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన నడుపుతుున్న బైక్ అనుకోకుండా స్కిడ్ అయి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు తేజ్.