Home » photogallery » movies » CUTE PHOTOS OF ACTRESS RITHIKA SINGH NK

అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్ స్టిల్స్

Rithika Singh : మూడేళ్ల కిందట గురు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ రితికా సింగ్. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన ఈ సొగసరి అందాలు ఆర‌బోయ‌డంలో ఏమాత్రం వెనకాడట్లేదు. క్యూట్ పోజులతో కవ్విస్తూ... క్లీవేజ్ షోలతో కట్టిపడేస్తోంది. ఆ అందాల ప్రపంచంలో మీరూ ఓసారి విహరించండి.