Home » photogallery » movies »

CUTE LAVANYA TRIPATHI HOT PHOTOS SR

క్యూట్ లావణ్య త్రిపాఠి హాట్ ఫోటోస్

లావణ్య త్రిపాఠి..అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ్యారు. ఆ తర్వాత..ఆమె పలు సినిమాల్లో నటించిన భలే భలే మగాడివోయ్..మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది. ఆమె నటించిన అర్జున్ సురవరం విడుదలకు సిద్దంగా ఉంది.