హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Photos: క్యూట్.. కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫోటోస్

Photos: క్యూట్.. కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫోటోస్

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్.. ప్రముఖ హిందీ, మలయాళ సినిమా దర్శకుడు ప్రయదర్శన్ కూతురని తెలిసిందే. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్..అక్కినేని అఖిల్ హిరోగా వ‌చ్చిన "హ‌లో" సినిమాలో హిరోయిన్‌గా చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో..కళ్యాణికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో కళ్యాణి.. క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ప్రేక్షకుల్నీ క‌వ్వించింది. దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె అయిన క‌ళ్యాణికి హీరోయిన్ ఛాన్సులు అంత ఈజీగా ఏం రాలేదు. చాలా ప్రయత్నాల తర్వాత హిరోయిన్‌గా అవకాశం దక్కింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమా..సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రలహరిలో హీరోయిన్‌గా చేస్తోంది.

Top Stories