Home » photogallery » movies »

CRICKETER MANISH PANDEY MARRIES ACTRESS ASHRITA SHETTY IN PRIVATE CEREMONY IN MUMBAI PK

ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ఇండియన్ క్రికెటర్ మనీష్ పాండే..

మనీష్ పాండే.. ఇండియన్ క్రికెట్ టీం తరఫున కొన్నేళ్లుగా ఆడుతున్న ప్లేయర్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రంజీలు, ఐపిఎల్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే ఈయన ఇప్పుడు మరొ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తాను ప్రేమించిన అశ్రితా శెట్టితో ఏడడుగులు నడిచాడు మనీష్. ఈ హీరోయిన్‌తో ఘనంగా మనీష్ పెళ్లి జరిగింది.