ఈ షో హోస్ట్ చేస్తున్న నాగార్జునను కూడా వదిలిపెట్టలేదు నారాయణ. ఏ అమ్మాయికి కిస్ ఇస్తావు? ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు? ఏ అమ్మాయిని పెళ్లాడతావ్? అని ముగ్గురు అమ్మాయిల ఫొటోలు పెట్టి అడుగుతున్నారని.. ఆ ఫొటోలలో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లని పెట్టొచ్చు కదా అంటూ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ.