హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6: బూతుల స్వర్గం.. నాగార్జున కనుసన్నల్లోనే అంతా! రెచ్చిపోయిన సీపీఐ నారాయణ

Bigg Boss 6: బూతుల స్వర్గం.. నాగార్జున కనుసన్నల్లోనే అంతా! రెచ్చిపోయిన సీపీఐ నారాయణ

CPI Narayana: సిగ్గు యెగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవు.. తాజాగా వింత జంతువులు అట్టహాసంగా కేళీ విలాసాలతో భార్య భర్త కానొళ్ళు, అన్నాచెల్లెలు కానోళ్ళు ముక్కు ముఖం తెలియని పిటపిటలాడే అందగాళ్ళు బిగ్ బాస్ ఇంటికి చేరాయని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ.