హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 | CPI Narayana : అలా అయితే.. బిగ్ బాస్‌లో ఉన్నవారందరూ వ్యభిచారులే.. నారాయణ ఘాటు వ్యాఖ్యలు..

Bigg Boss Telugu 6 | CPI Narayana : అలా అయితే.. బిగ్ బాస్‌లో ఉన్నవారందరూ వ్యభిచారులే.. నారాయణ ఘాటు వ్యాఖ్యలు..

Bigg Boss Telugu 6 | CPI Narayana : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రియాలిటీ షోను పూర్తిగా బ్యా్న్ చేయాలనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైనప్పటి నుంచి గట్టిగా విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జునపై నారాయణ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసిన నారాయణ మరోసారి స్పందించారు.

Top Stories