Jabardasth remuneration: జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్‌పై కరోనా ప్రభావం.. కోత తప్పదా..?

Jabardasth Comedians Remuneration: జబర్దస్త్ కామెడీ షోతో (Jabardasth Comedy Show) వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వారానికి రెండు రోజులు అన్నీ మ‌రిచిపోయి ప్రేక్ష‌కుల‌ను హాయిగా న‌వ్విస్తుంది ఈ షో.