Venkatesh Narappa: అయ్యో నారప్ప.. రాత్రి విడుదలైతే పొద్దున్నే వివాదమా.. ఏందప్పా..?

Venkatesh Narappa: సాధారణంగా వెంకటేష్ (Venkatesh) సినిమాలకు కాంట్రవర్సీ ఉండదు. వివాదాలకు చాలా దూరంగా ఈయన సినిమాల్లో కథలు ఉంటాయి. ఇప్పుడు నారప్ప విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ చిత్రం కాంట్రవర్సీ అయ్యేలా కనిపిస్తుంది.