Home » photogallery » movies »

CONFUSION OVER TOLLYWOOD UPPENA HEROIN KRITHI SHETTY AND TAMIL HEROIN ADVAITHA HERE IS ALL DETAILS SK

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అసలు పేరేంటో తెలుసా..? ఇదీ అసలు విషయం

Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ను ఊపేసింది. ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది కృతిశెట్టి. అందం, అభినయంతో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది.