కండోమ్ కంపెనీ చేసిన ట్వీట్ పై ఇక నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మీరు అడ్వైజ్ చేశారు. వారు వినలేదు. మీ ఫాల్ట్ కాదు బడ్డీ’ అని ఒకరు.. గ్రేట్ బాండింగ్ అని మరొకరు.. ఉఫ్ వాట్ ఎ మార్కెటింగ్ టాప్ నాచ్ అని ఇంకొకరు.. ‘జిత్నా భి ట్రై కరో బన్నీ డ్యూరెక్స్, లైఫ్ మే కుచ్ నా కుచ్ తో ఛూటేగా హై’ అని ఇంకో నెటిజెన్ పోస్టు చేశారు.