టాలీవుడ్, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మెరిసింది. తాప్సీ ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని.. మెడలో లక్ష్మీ దేవి హారంతో కనిపించింది. దీంతో బాలీవుడ్ నటి సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను అవమానించిందని, ఆ నటిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి.