హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రభాస్ నన్ను దూరం పెట్టాడా ? ప్రముఖ నటుడు కీలక వ్యాఖ్యలు...!

Prabhas: ప్రభాస్ నన్ను దూరం పెట్టాడా ? ప్రముఖ నటుడు కీలక వ్యాఖ్యలు...!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ప్రభాస్ శ్రీను ఒకరు. వీరిద్దరికీ సినిమాల్లో రాకముందు నుంచే పరిచయం స్నేహం ఉంది. తాజాగా ప్రముఖ కమెడియన్ అయిన శ్రీను.. ప్రభాస్‌తో తనకున్న అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ఎప్పటికీ మారడు అని చెప్పాడు.

Top Stories