Home » photogallery » movies »

COMEDIAN DHANRAJ SHOCKING COMMENTS ON SUDIGALI SUDHEER SB

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు ఇప్పుడవన్నీ అవసరమా..? ప్రముఖ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

సుడిగాలి సుధీర్... ఈయనకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఓ విధంగా చెప్పాలంటే స్మాల్ స్క్రీన్ పవర్ స్టార్ మనోడు.. సుధీర్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ప్లస్ ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ. జబర్దస్త్‌లో చిన్న కమెడియన్‌గా వచ్చి.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు. అయితే సుడిగాలి సుధీర్ గురించి తెలియిని ఆసక్తికరమైన విషయాలు.. ప్రముఖ నటుడు, కమెడియన్ ధనరాజ్ వెల్లడించారు.