హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chammak Chandra back to Jabardasth: చమ్మక్ చంద్రను తొక్కేస్తున్నారా.. జబర్దస్త్‌కు వస్తానంటే వద్దంటున్నదెవరు..?

Chammak Chandra back to Jabardasth: చమ్మక్ చంద్రను తొక్కేస్తున్నారా.. జబర్దస్త్‌కు వస్తానంటే వద్దంటున్నదెవరు..?

Chammak Chandra back to Jabardasth: జీవితంలో ఒక్కోసారి ఒక్కో అడుగు ముందుకు వేసినపుడు కొన్నిసార్లు అది వర్కవుట్ అవుతుంది.. మరికొన్నిసార్లు ఎదురుదెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఛమ్మక్ చంద్ర విషయంలో ఇదే జరిగింది. జబర్దస్త్‌లో కింగ్‌లా ఉన్నపుడు ఈయన తీసుకున్న నిర్ణయం.. కెరీర్‌ను డోలాయమానంలో పడేసింది.

  • |

Top Stories