హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chammak Chandra back to Jabardasth: చమ్మక్ చంద్ర జబర్దస్త్‌కు వస్తానంటే వద్దంటున్నారా.. ఏం జరుగుతుంది..?

Chammak Chandra back to Jabardasth: చమ్మక్ చంద్ర జబర్దస్త్‌కు వస్తానంటే వద్దంటున్నారా.. ఏం జరుగుతుంది..?

Chammak Chandra: అవును.. ఇప్పుడు ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మ అదిరింది అంటూ వెళ్లిన జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర(Chammak Chandra) మళ్లీ వచ్చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. కానీ వెళ్లినంత ఈజీ కాదు రావడం.. అదే జరుగుతుంది.