Home » photogallery » movies »

COMEDIAN CHAMMAK CHANDRA ALL SET TO COMEBACK INTO HIS MOTHER SHOW JABARDASTH VERY SOON PK

Chammak Chandra: చమ్మక్ చంద్ర బ్యాక్ టూ జబర్దస్త్.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగే..

Chammak Chandra: అవును.. ఇప్పుడు ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మ అదిరింది అంటూ వెళ్లిన జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర(Chammak Chandra) మళ్లీ వచ్చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. వెళ్లిన ఏడాదిన్నరలోపే మళ్లీ వస్తున్నాడని తెలుస్తుంది.