రిసెప్షన్‌కు సీఎంతో పాటు.. ఏపీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం, డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు, గుంటూరు sp ఆరిఫ్ హాఫిజ్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాలరెడ్డి, మాజీ mla మర్రి రాజశేఖర్ హాజరయ్యారు