టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... జనసేనానిగా ప్రస్తుం రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారారు. తనకు వీలు ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు తీస్తున్నారు. మిగతా టైం అంతా... రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ఇటీవల పర్యటనలు, సభలు, సమావేశాలు అంటూ పవన్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.