Home » photogallery » movies » COLOUR PHOTO MOVIE HEROINE CHANDINI CHOWDARY SAYS ABOUT HER COLOR DISCRIMINATION NR

Chandini Chowdary: పాపం.. ఈ నటిని నల్లగా ఉందని దారుణంగా హేళన చేశారట.. చివరికి?

Chandini Chowdary: చాందిని చౌదరి... ఒకప్పుడు యూట్యూబర్. యూట్యూబ్ అంటే ఏంటో తెలియని సమయంలోనే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది చాందిని. ఇక తను యూట్యూబ్ లోనే ఆగిపోకుండా సినిమాల్లో వచ్చేకి ప్రయత్నాలు చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లై, బ్రహ్మోత్సవం, హౌరా బ్రిడ్జి సినిమాల్లో నటించి తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను సొంతం చేసుకుంది చాందిని చౌదరి.