Chandini Chowdary : పరువాల విందు చేసిన కలర్ ఫోటో భామ చాందిని చౌదరి.. పిక్స్ వైరల్..

Chandini Chowdary : చాందిని చౌదరి మొదట్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌ో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇక ఆ మధ్య మరో య్యూట్యూబ్ స్టార్ సుహాస్‌తో కలిసి కలర్ ఫోటో సినిమాలో నటించి అదరగొట్టింది.