Home » photogallery » movies »

CLASHES BETWEEN ALLU ARJUN AND HIS BROTHER ALLU SIRISH SB

Allu Arjun: అల్లు అర్జున్‌తో గొడవ.. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన అల్లు శిరీష్.. ?

అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బన్నీ తన తమ్ముడు అల్లు శిరీష్‌కు మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు శిరీష్ ఇంటిని వదిలి ముంబైకు వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా అల్లు ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.