RGV: అషురెడ్డి, అరియనాలతో ఆర్జీవీ సె** చేశారా? తెర వెనుక ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ
RGV: అషురెడ్డి, అరియనాలతో ఆర్జీవీ సె** చేశారా? తెర వెనుక ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ
Ram Gopal Varma: ఓ యంగ్ లేడీ రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వర్మ లైఫ్ స్టైల్, శృంగారం ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ చుక్కలు చూపించింది. దీంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ గోపాల్ వర్మ తీరు ఎలాంటిదనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ తెలుసు. ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టించిన వర్మ.. ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోయిన్స్ తో ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి.
2/ 8
యంగ్ లేడీస్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పే ఆర్జీవీ.. రీసెంట్ గా అషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అషు కాళ్లకు కిస్ చేస్తూ అరాచకం సృష్టించారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ పైత్యానికి తగ్గ యాంకర్ దొరికింది.
3/ 8
ఓ యంగ్ లేడీ రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వర్మ లైఫ్ స్టైల్, శృంగారం ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ చుక్కలు చూపించింది. దీంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
4/ 8
అరియనా, అషు రెడ్డిలతో వర్మకు ఉన్న క్లోజ్ నెస్ చూసి అందరిలో సందేహాలు నెలకొన్నాయి. సరిగ్గా ఇదే అంశం లేవనెత్తింది సదరు యంగ్ యాంకర్. మీరు అషురెడ్డి, అరియనాలతో సె** చేశారా? అని నేరుగా అడిగేసింది.
5/ 8
దీంతో రియాక్ట్ అయిన వర్మ.. నేను వారిద్దరితో సె** చేయలేదు. నేను ఏమి చేసినా కెమెరా ముందే చేస్తాను. వారిద్దరితో నాకు అలాంటి సంబంధం లేదని వర్మ తేల్చిచెప్పాడు.
6/ 8
మీకు సె** లో పొజిషన్ ఇష్టం అంటూ మరో ప్రశ్న అడిగింది సదరు యాంకర్. ఆ ప్రశ్న వర్మ మైండ్ బ్లాక్ చేసింది. ఈ అమ్మాయి నాకంటే బోల్డ్ గా ఉందన్న వర్మ, సె** నేను అన్ని పొజిషన్స్ లో చేశాను. చాలా పొజిషన్స్ ఇష్ట పడతానని సమాధానం చెప్పాడు.
7/ 8
తనకు శృంగారం అంటే పిచ్చి అని పలు సందర్భాల్లో చెప్పారు వర్మ. నిద్ర లేవడంతోనే కొంత సేపు పోర్న్ వీడియోలు చూస్తానని కూడా చెప్పారు. అలాగే అరియానా, అషు రెడ్డిలతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు నెట్టింట వైరల్ అయ్యాయి.
8/ 8
అప్సర రాణి, నైనా గంగూలీ ప్రస్తుతం వర్మ కాంపౌండ్ లో ఉన్నారు. వారితో పాటు అరియనా, అషు రెడ్డి వర్మకు సన్నిహితంగా ఉంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.