Unlock 5.0 Guidelines : అక్టోబర్ 15 నుంచి ఏపీలో థియేటర్స్ ఓపెన్.. కండీషన్స్ అప్లై..

Cinema Theatres to open in Andhra Pradesh: అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్స్, మల్టీప్లెక్సులు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.