Cinema Halls Reopening Guidelines:థియేటర్స్ రీ ఓపెన్ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం..

Cinema Halls Reopening Guidelines | అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే.. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తాజాగా థియేటర్స్ రీ ఓపెనింగ్ విషయంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. థియేటర్స్, మల్టీప్లెక్స్ యజమానులు వీటిని తూచా తప్పకుండా పాటించాలే చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.