హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu- Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో... ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో..!

Mahesh Babu- Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో... ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో..!

Mahesh Babu: సర్కారు వారి పాట తర్వాత మహేష్ తాజాగా త్రివిక్రమ్‌తో కలిసి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ క్రేజీ కాంబోలో హాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Top Stories