గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్..

Green india Challenge | రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మొక్కలు నాటారు.