హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Aparichithudu@16 Years: 16 ఇయర్స్ విక్రమ్‌, శంకర్‌ల ‘అపరిచితుడు’.. మొత్తంగా కలెక్షన్స్ ఎంతంటే...

Aparichithudu@16 Years: 16 ఇయర్స్ విక్రమ్‌, శంకర్‌ల ‘అపరిచితుడు’.. మొత్తంగా కలెక్షన్స్ ఎంతంటే...

Aparichithudu@16 Years - Shankar - Vikram | తమిళ స్టార్ డైరెక్టర్ తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్ ఒకటి. ఈ సినిమాను తెలుగులో ’అప‌రిచితుడు’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేసారు. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం అత‌డికి కూడా గుర్తుండిపోయే విజ‌యాన్ని ఇచ్చింది. అంతేకాదు విక్రమ్ అంటే ’అపరిచితుడు’.. ‘అపరిచితుడు’ అంటే విక్రమ్ అనే రేంజ్‌లో ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సరిగ్గా 16 యేళ్ల క్రితం 17 జూన్ 2005లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

Top Stories