హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vikram - Cobra WW Closing Collections: విక్రమ్ ‘కోబ్రా’ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Vikram - Cobra WW Closing Collections: విక్రమ్ ‘కోబ్రా’ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Vikram - Cobra World Wide Closing Collections: చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కోబ్రా’. వినాయక చవితి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో వచ్చేసింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టింది. మొత్తంగా హిట్ అనిపించుకుందా..

Top Stories