హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chirtutha@15Years: బాక్సాఫీస్‌పై రామ్ చరణ్ ‘చిరుత’ ఎటాక్‌కు 15 ఏళ్ళు పూర్తి.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Chirtutha@15Years: బాక్సాఫీస్‌పై రామ్ చరణ్ ‘చిరుత’ ఎటాక్‌కు 15 ఏళ్ళు పూర్తి.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Chirtutha@15Years: కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుందంటే ఏమో అనుకున్నాం కానీ రామ్ చ‌ర‌ణ్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 15 ఏళ్లు పూర్తైపోయాయి. చిరుత‌తో ఈ చిరు త‌న‌యుడు వ‌చ్చి 15 ఇయ‌ర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 15 ఏళ్లలో రామ్ చ‌ర‌ణ్ చాలా అద్భుతాలు చేసాడు.. సాహ‌సాలు చేసాడు.

Top Stories