Home » photogallery » movies » CHIRANJEEVIS SYE RAA NARASIMHA REDDY MOVIE THESE ARE THE SUPPORTING CHARACTERS TA

Photos: ‘సైరా నరసింహారెడ్డి ’లో చిరంజీవి సహా ఎవరెవరు ఏయే పాత్రలు చేసారో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రలు చేసారో చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.