Home » photogallery » movies »

CHIRANJEEVI WILL ACCEPT ANOTHER SUPER HIT REMAKE HERE ARE THE DETAILS TA

Chiranjeevi: చిరంజీవి మరో సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పాడా.. ఇంతకీ ఏ సినిమా అంటే..

Chiranjeevi Another Rameka | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోరు మీదున్నాడు. ఇప్పటికే ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు ‘వేదాలం’ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.