హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Waltair Veerayya : వరంగల్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సంబరాలు.. కేటీఆర్, రామ్ చరణ్ హాజరు..

Waltair Veerayya : వరంగల్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సంబరాలు.. కేటీఆర్, రామ్ చరణ్ హాజరు..

Chiranjeevi | Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి పోయిన ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించారు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

Top Stories