హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : వాల్తేరు వీరయ్య మూడు వారాల కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే..

Chiranjeevi : వాల్తేరు వీరయ్య మూడు వారాల కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. పోయిన ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించారు. ఇక చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

Top Stories