హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi Vs Balakrishna : బాక్సాఫీస్ దగ్గర మరోసారి చిరంజీవి, బాలకృష్ణ పోటీ.. మొత్తంగా ఎన్ని సార్లు పోటీ పడ్డారంటే..

Chiranjeevi Vs Balakrishna : బాక్సాఫీస్ దగ్గర మరోసారి చిరంజీవి, బాలకృష్ణ పోటీ.. మొత్తంగా ఎన్ని సార్లు పోటీ పడ్డారంటే..

Chiranjeevi Vs Balakrishna : తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడటం అనేది ఎప్పటి నుంచో ఉంది. అందులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ అంటే అభిమానులకు ఆ మజాయే వేరు. వీళ్లిద్దరు ఐదేళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనడానికీ రెడీ అయ్యారు. మొత్తంగా వీళ్లిద్దరు ఎన్నోసారి బాక్సాఫీస్ దగ్గర ఎన్నోసారి పోటీ పడుతున్నారంటే..

Top Stories