ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ కెరీర్ విషయంలో చిరంజీవి ట్వీట్ వైరల్..

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ కెరీర్ విషయంలో చిరంజీవి ట్వీట్ వైరల్..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే చిరంజీవి తాజాగా అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Top Stories