Home » photogallery » movies »

CHIRANJEEVI TO WORK WITH PAKKA COMMERCIAL DIRECTOR MARUTHI HERE ARE THE DETAILS SR

Chiranjeevi : మారుతి దర్శకత్వంలో చిరంజీవి.. మరి ప్రభాస్ సినిమా పరిస్థితి..

Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.