హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: టాలీవుడ్‌లో బ్రహ్మస్త్ర స్పెషల్ షో.. ముఖ్య అతిథిగా చిరంజీవి !

Brahmastra: టాలీవుడ్‌లో బ్రహ్మస్త్ర స్పెషల్ షో.. ముఖ్య అతిథిగా చిరంజీవి !

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టాలీవుడ్‌లో పలువురు ప్రముఖుల కోసం బ్రహ్మస్త్ర మూవీని స్పెషల్ షో వేయనున్నారు.

Top Stories