హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : సల్మాన్ ఖాన్‌కు చిరంజీవి కాస్లీ గిప్ట్.. ఆ మాత్రం ఉండాలిగా.. మెగాస్టార్ అంటే..

Chiranjeevi : సల్మాన్ ఖాన్‌కు చిరంజీవి కాస్లీ గిప్ట్.. ఆ మాత్రం ఉండాలిగా.. మెగాస్టార్ అంటే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌. మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది.

Top Stories