హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ సినిమాకు.. స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్ చిరంజీవి..!

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ సినిమాకు.. స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్ చిరంజీవి..!

తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టోరికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఇప్పటికే విడుదల తేదినీ ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Top Stories