హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - Bhola Shankar: ఉగాది కానుకగా చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ప్రకటన.. మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ..

Chiranjeevi - Bhola Shankar: ఉగాది కానుకగా చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ప్రకటన.. మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ..

Chirnajeevi - Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్‌ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదిని ఉగాది కానుకగా అధికారికంగా ప్రకటించారు.

Top Stories