Home » photogallery » movies »

CHIRANJEEVI SUPPORTS EDITOR GOUTAM RAJU FAMILY IN HARD TIMES WITH TWO LAKH RUPEES SR

Chiranjeevi : చిరంజీవి గొప్ప మనస్సు.. కష్టకాలంలో గౌతంరాజు కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్..

Chiranjeevi : చిరంజీవి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ కష్ట కాలంలో గౌతమ్ రాజు కుటుంబానికి అండగా నిలిచారు. తక్షణ సాయంగా 2 లక్షల రూపాయలను గౌతంరాజు కుటుంబానికి అందజేశారు. ఈ మొత్తాన్ని నిర్మాత, దర్శకుడు తమ్మా రెడ్డి భరద్వాజతో పంపి వారి కుటుంబానికి అందేలా చేశారని తెలుస్తోంది.