హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి ‘రాజా విక్రమార్క’కు రజినీకాంత్ క్లాప్.. తెర వెనక స్టోరీ ఇదే..

Chiranjeevi : చిరంజీవి ‘రాజా విక్రమార్క’కు రజినీకాంత్ క్లాప్.. తెర వెనక స్టోరీ ఇదే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 150 పైగా చిత్రాల్లో నటించారు. అందులో రాచరికం, సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ చేసిన సినిమా ‘రాజా విక్రమార్క’. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, అమల కలిసి నటించారు. వీళ్లిద్దర యాక్ట్ చేసిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా తెర వెనక విశేషాలు..

Top Stories