Home » photogallery » movies »

CHIRANJEEVI SRIDEVI DO YOU KNOW ABOUT THIS MOVIE WHICH STOPPED IN BEFORE JAGADEKAVEERU ATILOKASUNDARI TA

Chiranjeevi - Sridevi : చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో జగదేకవీరుడు అతిలోకసుందరి ముందు ఆగిపోయిన ఈ మూవీ తెలుసా..

Megastar Chiranjeevi | తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి. ఇక ఈయన హీరోగా శ్రీదేవి (Sridevi) హీరోయిన్‌గా కే.రాఘవేంద్రరావు(K.Raghavendra Rao)  దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఐతే.. ఈ సినిమా కంటే ముందు వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా స్టార్ట్ ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే..