హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Studios Opening: ఇది ఓ స్టేటస్ సింబల్..! చిరంజీవి కామెంట్స్ వైరల్

Allu Studios Opening: ఇది ఓ స్టేటస్ సింబల్..! చిరంజీవి కామెంట్స్ వైరల్

Chiranjeevi: నేడు (శనివారం) దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories